ప్రకాశం జిల్లాలో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరాయకొండ మండలంలోని పాకల సముద్రం వద్ద బుధవారం అలలు ఎగిసి పడకున్నాయి. జిల్లా కలెక్టర్ రాజా బాబు ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై 1077 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ప్రజలు ఎవరు సముద్రం వద్దకు రావద్దని అధికారులు సూచించారు