AP: విద్యుత్ యాజమాన్యంతో విద్యుత్ ఉద్యోగుల JAC నాయకుల చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో జేఏసీ నేతలు సమ్మె చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో JAC నేతలు సమ్మెపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా, గత కొంత కాలంగా తమ సమస్యలను పరిష్కారించాలిన విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట చేపట్టిన విషయం తెలిసిందే.