AP: సీఎం చంద్రబాబు ఆదేశాలతో రేపు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. రేపు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ కానుంది. ఉద్యోగ సంఘాలతో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ సమావేశం కానున్నారు. ఉద్యోగులకు డీఏ సహా వివిధ ఆర్థికాంశాలపై చర్చించనున్నారు.