WGL: డీసీసీ అధ్యక్షుల ఎంపిక విధానంలో పారదర్శకత, నిబద్ధత, సామర్థ్యం ఉండేలా ప్రణాళికలు చేపడుతున్నామని ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ అన్నారు. వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ప్రజల సమస్యల పట్ల నిబద్ధత కలిగిన నాయకులను గుర్తించి డీసీసీ పదవి ఇస్తామని వారు తెలిపారు.