AP: మాజీ MLA వర్మను జీరో చేశారనే వ్యాఖ్యలపై మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. ‘పిఠాపురంలో జనసేన, TDP సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి. NDA కూటమి చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని స్పష్టం చేశారు. వక్రీకరించి విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా కాదు అన్నారు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. ‘CM చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా’ అని తెలిపారు.