TG: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజలు గెలిపిస్తేనే కదా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం అయ్యేది. మంత్రులకే కాదు.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరాను. ఇది నేషనల్ పార్టీ.. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేను ఇంకో రెండు, మూడు సార్లు గెలిస్తే నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతాను’ అని అన్నారు.