కొన్ని చిట్కాలతో మెడ నొప్పిని తగ్గించుకోవచ్చు. కూర్చున్నప్పుడు వెన్నుముక నిటారుగా ఉంచాలి. ఫోన్ చూసేటప్పుడు మెడను మరీ వంచకూడదు. మెడను నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ స్ట్రెచెస్ చేయాలి. పడుకునేటప్పుడు సౌకర్యవంతమైన మెత్తని దిండును ఎంచుకోవాలి. కం
ASR: పోలీసు విధులు, బాలికలు, మహిళలకు ఉన్న ప్రత్యేక చట్టాలపై గిరిజన విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్సై సురేశ్ తెలిపారు. జీకేవీధి పోలీస్ స్టేషన్లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఆయుధాల వినియోగం, రికార్డుల నిర్వహణను తెల
ప్రకాశం: కనిగిరి బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ ఆకస్మికంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, వారితో మాట్లాడి భోజనం నాణ్యతపై అభిప్రాయాలను తెలుసుక
విశాఖలో జరగనున్న నీతి ఆయోగ్ ప్రాంతీయ బెస్ట్ ప్రాక్టీసెస్ సెమినార్ ఏర్పాట్లు సమన్వయంతో చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మార్చి 9, 10వ తేదీల్లో రుషికొం
TPT: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. తిరుపతిలో శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక గంధమనేని శివయ్య-కృష్ణారెడ్డి భవన్లో జరిగింది. 28వ తేదీ ప్రారంభ
VKB: విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టిక ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆయన తుంకులగడ్డ గిరిజన గురుకుల పాఠశాలతో పాటు చిగురాల్పల్లి, గోవి
KMM: వైరా మండల పరిధిలోని తాటిపూడి పంచాయతీ జింకలగూడెంలో లబ్ధిదారుడు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలందరికీ సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్య
తమిళ హీరో సూర్య, వెంకీ అట్లూరి క్రేజీ కాంబోలో రాబోతున్న మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ మూవీ ‘కంగారూ’కి రీమేక్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2007లో విడుదలై భారీ విజయం అందుకున్న ‘కంగారూ’ కథను తెలు
SRCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రజిత హనుమాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ప్రత్యేక వైద్య నిపుణులతో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాన్ని ఆమె స్వయంగా పర
AKP: పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్ల ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తూ పరిశీలించారు. సరైన రికార్డుల లేని పది మోటర్ సైకిళ్లు, రెండు కార్లు, ఆర్ కమర్షియల్ గ్యాస్ సిలిండ