TPT: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. తిరుపతిలో శనివారం జిల్లా కార్యవర్గ సమావేశం స్థానిక గంధమనేని శివయ్య-కృష్ణారెడ్డి భవన్లో జరిగింది. 28వ తేదీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతారని తెలిపారు.