ASR: పోలీసు విధులు, బాలికలు, మహిళలకు ఉన్న ప్రత్యేక చట్టాలపై గిరిజన విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్సై సురేశ్ తెలిపారు. జీకేవీధి పోలీస్ స్టేషన్లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఆయుధాల వినియోగం, రికార్డుల నిర్వహణను తెలియజేశారు. చట్టాలు తెలుసుకొని అప్రమత్తంగా ఉంటే దాడుల నుంచి రక్షించుకోవచ్చని సూచించారు.