అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయారని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పష్టత రావాల్సి ఉండగా.. ఖమేనీ X అకౌంట్ నుంచి ‘శాంతి కలుగుగాక’ అనే ఓ పర్షియన్ లైన్తో పోస్ట్ అయింది. దీంతో ఖమేనీ చనిపోయినట్లు పరోక్షంగా వె
SDPT: కొండపాక వద్ద కారు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో భార్యా భర్తలు ప్రాణాలు కోల్పోయారు. సింగరేణి ఉద్యోగి అబ్దుల్ రఫీ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆయన భార్య మల్దూర్ బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రోడ్డు మరమ్మతుల వల్
సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో మంత్రి సవిత ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యు
NLG: చిట్యాలలోని జాతీయ రహదారిపై గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటి అలుముకుంది. ఎస్బీహెచ్ యూటర్ను నుంచి రైల్వే స్టేషన్ యూటర్న్ వరకు లైట్లు పనిచేయడం లేదు. రహదారి పనుల కారణంగా కనెక్షన్లు తొలగించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. డ
నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ – నిజామాబాద్ (77601), నిజామాబాద్ – కాచిగూడ (77602), నిజామాబాద్ –
WGL: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెల ద్వారా విద్యార్థుల సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయని జిల్లా డా. కలెక్టర్ సత్య శారద తెలిపారు. WGL కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాత్రి ఫిర్యాదులు పెట్టెలో వచ్
E.G: రాజమండ్రిలో శనివారం జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి. 41వ వార్డుకు చెందిన మండవిల్లి నాగ వెంకట సత్యమురళీకృష్ణ (నానాజీ) తన అనుచరులు 50 మందితో కలిసి పార్టీలో చేరారు. సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వీరికి గంట స్వరూప దేవి, త
గార్లదిన్నె మండలం కృష్ణాపురంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అవుతున్న కోడిగుడ్లను పరిశీలించారు. చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లను గమనించి, నాణ్యమైనవి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత
SKLM: పట్టణంలో హెల్మెట్ ధరించడంపై ట్రాఫిక్ పోలీసుల సిఐ రామారావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్న దూరం ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఐఎ
ASF: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటికి చెందిన భోగే ఉపేందర్ ఎన్నికయ్యారు. వరంగల్లో జరిగిన రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు యూ