SRCL: ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించడంలో ప్రభుత్వం సక్సెస్ సాధిస్తున్నదని తెలిపారు.
ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 8వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 3000 మందితో మహిళా
MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి వివేక్ అన్నారు. చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో క
VZM: ఎస్.కోట ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న నర్శింగ్, పారా మెడికల్ పోస్టులు భర్తీ చేయాలని MLC ఇందుకూరి రఘురాజు శాసన మండలిలో శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందేందుకు ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని కోర
KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలోని సుజేంద్ర ఆరోగ్యశాలలో ఉచిత మధుమేహ శిబిరాన్ని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ బెంగళూరుకు చెందిన స
HYD: రెజిమెంటల్ బజార్లో దీర్ఘకాలికంగా ఆస్తి పన్ను చెల్లించని లాడ్జిలపై GHMC అధికారులు కొరడా ఝుళిపించారు. న్యూ పంచవతీ లాడ్జి గత మూడేళ్లుగా రూ. 3 లక్షలకు పైగా బకాయి ఉండటంతో అధికారులు ‘రెడ్ నోటీసు’ జారీ చేశారు. పన్ను చెల్లింపుపై పలుమార్లు హెచ్
కృష్ణా జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ICDS PD M.N రాణి తెలిపారు. 21–35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు ఈ నెల 17లో
NDL: గత ప్రభుత్వంలో రహదారుల మరమ్మతు చేయలేదని శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. మంజూరైన పనులు కూడా గత ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. మండపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతు కోసం రూ. 20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మండపేట బైపాస్
SKLM: తపట్నంలోని రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తామర ఎత్తిపోతల పథకం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం ఈ ఎత్తిపోతల పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో పనులు నాణ్యతతో పూర్తి చేయాలని
ASF: ఆసిఫాబాద్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు చెందిన హర్షిత్, రాష్ట్రపాల్, సంకేత్, కృష్ణ, ఆదర్శ్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అబ్దుల్ రహీం తెలిపారు. ఈ నెల 7 నుంచి 9 వరకు మహబూబాబాద్ జిల్లాలో జరిగే