MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి వివేక్ అన్నారు. చెన్నూరులోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో రూ.50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరారు.