AP: విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమరావతి నుంచి HYDకి బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. 70 నిమిషాల్లో అమరావతి నుంచి HYDకి వెళ్తుంది. మోదీ సర్కార్కు దక్షిణాదిపై ఏమాత్రం వివక్ష లేదు. బుల్లెట్ రైళ్ల ద్వారా దక్షిణాది ముఖచిత్రం మారబోతోంది. అమరావతి, HYD, చెన్నై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరుగబోతోంది’ అని అన్నారు.