KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలోని సుజేంద్ర ఆరోగ్యశాలలో ఉచిత మధుమేహ శిబిరాన్ని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ బెంగళూరుకు చెందిన సమత్వం టీం వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. మధుమేహ పరీక్షలు, మందులు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.