KNR: దేశాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న సైబర్ క్రైం మోసగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భానుప్రసాదావు కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిటమైన నియంత్రణ పద్ధతులు అవలంబించాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు.