ASF: కాగజ్ నగర్ పట్టణంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ సమావేశం వంగరి ప్రవీణ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టాన్ని సమాజంలోని రుక్మతల తొలగించడానికి, స
KKD: గ్రామంలోని చెరువు పరిసరాల్లో యువకులు సాయంత్రం వేళ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. వర్షాల కారణంగా చెరువులో నీరు నిల్వ ఉండగా, చుట్టూ పచ్చదనం అలరారుతోంది. ప్రకృతి మధ్య ఆటలతో కాలక్షేపం చేస్తున్న యువత ఆనందం వ్యక్తం చేశారు. అయితే చెరువు వద్ద రక్
PPM: అంగన్వాడీ యూనియన్ నాయకుల హౌస్ అరెస్టులను సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఖండించారు. ఆదివారం కొమరాడలో ఆయన మాట్లాడుతూ.. విజయవాడ మహా ధర్నాకు వెళ్తున్న నాయకులను నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలన
VZM: RTCలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ఔట్సోర్సింగ్ కార్మికులు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 7300 మంది కార్మికులు ఉన్
ASR: మహిళలు ఎక్కడయితే గౌరవించబడతారో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందని చింతపల్లి ఎస్సైలు వీరబాబు, వెంకటరమణ అన్నారు. మహిళలు సమాజానికి మూల స్తంభాలన్నారు. ఆదివారం చింతపల్లిలో విద్యార్థులతో మహిళల భద్రతపై ర్యాలీ నిర్వహించారు. దేశంలో మహిళా రక్షణక
BHNG: భువనగిరి జిల్లా పర్యటన సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమ కారులతో ఏర్పాటైన తెలంగాణ జన ఫ్రంట్ స్టిరింగ్ కమిటీ సభ్యులు ఆదివారం రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. జన ఫ్రంట్ ఛైర్మన్ వలిగొండ విజయరాజ
VSP: శివాజీ, లయ జంటగా నటించిన “సంప్రదాయని సుద్దిని సుద్దపూసని” చిత్రం ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర విశేషాలను యూనిట్ వెల్లడించింది. ఇదొక విభిన్నమైన డార్క్ కామెడీ చి
సత్యసాయి: లేపాక్షి ఆలయంలో ఈ నేల 3న సంభవించే చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం నిత్యపూజల అనంతరం 8.30 గంటలకు తలుపులు మూయబడతాయి. మరుసటి రోజు 4న ఆలయ శుద్ధి, అభిషేకాల తరువాత ఉదయం 8 గంటల నుంచి భక్తులకు
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డ్యూ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. ఛేదనకు పిచ్ అనుకూలంగ
KRNL: పెద్దకడబూరు మండలం చిన్నతుంభళం గ్రామంలో ఇంటి స్థలం దారి విషయంలో జరిగిన వివాదం ఇవాళ దాడికి దారితీసింది. గ్రామానికి చెందిన బోయ హనుమంతు, కడబూరి హరికృష్ణలపై అదే గ్రామానికి చెందిన లింగన్న, మహదేవ, మహేష్‌లు దాడిచేసి గాయపరిచినట్లు బాధితుడు బోయ