సూర్యాపేటలో కాంగ్రెస్ రౌడీ రాజకీయాలను సహించేది లేదని మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ హెచ్చరించారు. కేసీఆర్ జన్మదిన ప్లెక్సీని తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ నేతలు ధ్వంసం చేసి కాలువలో పడేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశార
BHPL: గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో దోమల పెరుగుదలపై సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. గ్రామంలో దోమల తీవ్రతతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో సమస్యను పరిశీలించి నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. వార్డుల వార
రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు: కనబడుటలేదు’. కృష్ణ పోలూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ తాజాగా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీకూ
NZB: నిజామాబాద్ జిల్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. కేసులో ఆమె పేరును కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్ఛార్జ్ చేసింది. అధారాలు లేకుండా ఇరికించారని సీబీఐపై కోర్టు ఆగ్రహించింది. దీంతో కవితకు క్లీన్చిట్ లభించి
MDK: భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని రైతు గుర్తింపు కార్డు పొందాలని మనోహరాబాద్ మండల వ్యవసాయ అధికారి స్రవంతి తెలిపారు. మండలంలోని కుచారం క్లస్టర్ పరిధిలోని కాళ్లకల్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్న
BDK: ఆళ్లపల్లి మండలం చింతోళ్లగుంపు గ్రామానికి చెందిన గొగ్గెల సాయిని పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఎస్సై ఎం. సోమేశ్వర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. సీఎం కప్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సాయి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్య
JGL: రాష్ట్రస్థాయి సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీల్లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఏ. హర్షిత్, పి. కృష్ణ గోల్డ్ మెడల్స్ సాధించగా, ఆర్. అక్షయ్ సిల్వర్, ఎం. సాయి సృజన్, బి. కనిష్క