MBNR: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన మహబూబ్ నగర్ వాస్తవ్యుడు నరసింహులు యాదవ్ కుటుంబాన్ని అఖిలభారత యాదవ మహాసభ నాయకులు పరామర్శించార
BDK: చంద్ర గ్రహణం సందర్భంగా నేడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రామాలయ మూసివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా పసుపు కొట్టి రామయ్యని పెళ్ళికొడుకుని చేసి తలంబ్రాలు కలపడం ఆనవాయితీ. నేడు గ్రహణం కారణంగా ఈ క్రతువును
NRML: కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. ఉదయం 7 గంటలకు అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన, ఉప ఆలయాలను అర్చకులు ద్వారబంధనం చేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ద్వారాల
ADB: గాదిగూడ మండలంలోని లోకారి గ్రామానికి వెళ్లే రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. గ్రామ సమీపంలో చిన్న వంకలు ఉండడంతో బ్రిడ్జి లేక నీరు రోడ్డుపైకి వస్తుంది. ఆ రహదారి మీదుగా రోజు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండగా
NRPT: మరికల్ మండలంలోని ఎలిగేండ్ల గ్రామంలో సోమవారం రాత్రి కామ దహనాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా సోమవారం రోజు కామ దహనాలు నిర్వహించిన అనంతరం బుధవారం సహజసిద్ధమైన రంగులతో హోలీ నిర్వహించుకోవాలని గ్రామ సర్పంచ్ అశ్విని
SKLM: జిల్లాలో ఈ నెల 5న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం NSS యూనిట్, మేరా యువ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో
KNR: క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘సంసద్ ఖేల్ మహోత్సవం’ అద్భుత వేదికని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ప్రార
రాయల్ ఎన్ఫీల్డ్ తన పాత BS3, BS4 మోడళ్ల కోసం ‘E20 రెట్రోఫిట్ కిట్’ను విడుదల చేసింది. 20% ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల పాత బైక్ల రబ్బర్, మెటల్ భాగాలు దెబ్బతినకుండా ఈ కిట్ కాపాడుతుంది. BS3, BS4 మోడళ్లకు ఇది సరిపోతుంది. కేవలం రూ.1,700 ధరతో లభించే ఈ కిట్లో ఓ-రి