NLG: నకిరేకల్ నియోజకవర్గంలో కోతులు, వీధి కుక్కల బెడద తీవ్రమైంది. చెర్వుఅన్నారంలో మహిళపై కోతి, పట్టణంలో బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోతులు ఇళ్లపై పడి ఆహారాన్ని నాశనం చేస్తుండగా, వీధి కుక్కలు ఒంటరిగా ఉన్న పిల్లల
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో వైన్ షాపుల కారణంగా క్రైమ్ పెరుగుతోందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే. మురళి ఆరోపించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ వైన్ షాపులు నడుస్తున్నాయని, 24 గంటల పాటు దొడ్డిదారిన మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. పట్ట
BDK: మాజీ సీఎం చంద్రశేఖరరావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ ఆదివారం ఇల్లందులో బీఆర్ఎస్ నాయకులు మాజీ గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాక రాజేందర్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం జగదాంబ సెంటర్లో ప్రదర్శన చేప
ASF: జైనూర్ మండలంలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చర్యలు చేపట్టారు. ఇవాళ జెండగుడా, అలిగూడా, లెండిగుడా గ్రామాల్లో తాగునీటి కొరతను నివారించేందుకు మూడు బోర్లు వేయించారు. గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ప్
BDK: జిల్లాలో డా.బాబూ జగ్జీవన్ రావ్119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ
WGL: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ నరుకుడు ఎలీషా వెంకటయ్య దంపతులు ఆదివారం రాయపర్తి మండల కేంద్రం, ఇల్లంద గ్రామంలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు జగ్జీవన్ రామ్
పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్య పనులు 24/7 నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రోడ్లు-కాలువల నిర్మాణం చ
AP: నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై YCP దుష్ప్రచారం చేస్తోందని MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. డ్రోన్ టెస్టింగ్ కోసమే సాగర్ డిఫెన్స్ కంపెనీకి భూమి ఇచ్చిందని.. దీంతో మత్స్యకారులకే ప్రయోజనం చేకూరుతుందని
VSP: విద్యుత్ సమస్యల వేగవంత పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ ప్రతి సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తోందని ఇమ్మడి పృథ్వి తేజ్ తెలిపారు. సోమవారం ఉదయం 10.30-11.30 వరకు విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. వినియోగదారులు
ASR: జిల్లా నూతన కలెక్టర్‌గా టి.నిశాంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక పూజలతో కార్యాలయంలో ప