ఏలూరు: జిల్లా ఐటీడీఏ కేఆర్ పురం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 తెలుగు పండిట్స్, సుమారు 53 మంది ఉపాధ్యాయులకు ఎస్ఏ తెలుగు పండిట్స్గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రావు వారికి పదోన్నతి ఉత్తర్వులను మంగ
‘కాంతార’ సీన్ ఇమిటేషన్ వివాదంలో రణ్వీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారన్న కేసులో అతనిపై ప్రస్తుతానికి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు రణ్వీర్ పూర
TG: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోదావరి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా దేవాదుల ప్రాజెక్
SDPT: తోగుట మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం వార్డు సభ్యులకు రెండో విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామపంచాయతీ స్థాయిలో మెరుగైన పాలనను అందించేందుకు వార్డు సభ్యులకు పలు రకాల పథకాలు, నియమాలు, గ్రామ పారిశు
ATP: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. రాయదుర్గం పట్టణంలోని CDPO కార్యాలయం ముందు CITU ఆధ్వర్యంలో అంగన్వాడీలు సమ్మెలో పాల్గొన్నారు. కనీస పనికి కనీస వేతనం అమలు చేయాలని, తదితర న్యాయమైన డిమాండ
AP: రాష్ట్రంలో కక్ష సాధింపులు తప్ప శాంతిభద్రతలు లేవని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో శాంతిభద్రతలపై చర్చించాలని కోరితే అనవసరమైన విషయాలను ప్రస్తావించారని విమర్శించారు. ప్రధానిని జగన్ ఏరోజు అగౌరవపరచలేదని తెలిపారు. రాష్ట్ర
KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వచ్చే నెల 5వ తేదీన హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదిం
NTR: నందిగామ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులుగా కొట్టె హరికృష్ణ, సభ్యులుగా ఘంటా వెంకట్రావు, మన్నెం వేణుగోపాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో ఉండి విశిష్ట సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్ర
TPT: జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది వాకాడులో Government ITI College, SV High Schoolలో విద్యార్థులతో సమావేశమయ్యారు. Act (POCSO)పై వారికి అవగాహన కల్పించారు. చిన్నారులపై లైంగిక నేరాలకు కఠిన శిక్షలు విధించబడతాయని స్పష్టం చేశారు. యువత చెడు అలవాట
చిన్నారి పునర్వికను కాపాడుకునేందుకు తెలుగు రాష్ట్రాల యువత ఏకమై విరాళాలు సేకరిస్తుండటంపై నటుడు మంచు మనోజ్ స్పందించాడు. పాప పరిస్థితి తెలిసి తన హృదయం ముక్కలైందని, ఆమెకు పునర్జన్మ నివ్వాలని ఆకాంక్షించాడు. సాయం కోసం పీఎంఓ, ఇరు రాష్ట్రాల సీఎంల