SRD: జిల్లాలో నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. 20, 23 తేదీల్లో ప్రాథమిక స్థాయి, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని కాంప్ల
HYD: PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైక్‌లు (ఐస్ బాక్స్) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ. 75,000 అని స్పష్టంచేశారు. జనరల్, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేప
SRCL: ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలో జరుగుతున్న 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బ
TG: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటలకు స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ భేటీ కానున్నారు. అనంతరం వెస్ట్ వింగ్‌లో శ్రీధర్ బాబు కీలక ఉపన
ASR: జీకేవీధి మండలంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని టీడీపీ మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు కోరారు. గురువారం పలువురు కూటమి నేతలతో కలిసి ఎంపీడీవో రమణబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు లేక ప్రజల
ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు పాత నాటు సారా కేసుల్లో ముద్దాయిలను గురువారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా వారిపై మెజిస్ట్రేట్ బైండోవర్ కేసుల
BHPL:రేగొండ (M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 20, 21 తేదీల్లో ఘనంగా జరగనున్నట్లు MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఉమ్మడి WGL, కరీంనగర్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని MLA పిలుపునిచ్చారు. కార్యక్రమాన
BHNG: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.7,06,650, కార్ పార్కింగ్తో రూ.1,86,500, VIP దర్శనాలతో రూ. 1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.93,600, వ్రతాలతో రూ.1,18,000, కళ్యాణకట్ట రూ.68,500 లీజులతో రూ. 1
ASR: ముస్లింలకు ఎంతో ప్రీతిపాత్రమైన రంజాన్ మాసం వచ్చేసింది. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని వారు భావిస్తారు. విధిగా 30 రోజులపాటు రోజూ ఉపవాసంతో పాటు ఈ నెలంతా ఖురాన్ పఠనంతో గడుపుతారు. ఈ క్రమంలో సీలేరు మసీదులో ఘనంగా రంజాన్ మాసం ప్రారంభమైంది. అ
AKP: మహాశివరాత్రికి జిల్లా ఆర్టీసీకి రూ.28 లక్షల ఆదాయం వచ్చినట్లు డీపీటీవో ప్రవీణ గురువారం తెలిపారు. అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి 104 బస్సు సర్వీసులను రెండు రోజులు పాటు వివిధ పుణ్యక్షేత్రాలకు నడిపినట్లు పేర్కొన్నారు. అలాగే, అనకాపల్లి నుంచి