KNR: చిగురుమామిడి గ్రామంలో వచ్చే వేసవికాలం దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడానికి గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని ఆధ్వర్యంలో ఎంపీవో ఎండీ ఖాజా మొయినుద్దీన్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జ్ఞానేశ్వరిలు గ్రామంలో పర్యటించారు. నీటి ట్
JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో 43 రోజులకు గాను 14 హుండీలను కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో శ్రీ లలితా సేవాట్రస్ట్‌చే గురువారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,16,04,438 నగదు, 199 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తాజాగా ‘హే బల్వంత్’ అనే మూవీలో నటించాడు. ఈ మూవీ ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు నవీన్ ఒకరోజు రాత్రి తనకు మెసేజ్ చేసినట్లు తెలిపాడు. అందులో ‘నా చైల్డ్ హ
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో ఆదివారం తలపడనుంది. ఈ పోరులో ఒక్క మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమి
AP: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలకు ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును అధికారులు తొలగించారు. YSR పేరు తొలగించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్‌కు వినతిపత్రం అందించారు. తాజాగ
➢1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం➢1946: దివంగత నటి విజయ నిర్మల జననం➢1973: మ్యూజిక్ డైరెక్టర్ టి.వి.రాజు మరణం➢2010: నటుడు, నిర్మాత పద్మనాభం మరణం* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం* పిచ్చుకల దినోత్సవం* జాతీయ నాయకత్వ దినోత్సవం* అరుణాచల్ ప్రదే
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; శిశిర రుతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం తదియ: మ.3:33 తదుపరి చవితి ఉత్తరాభాద్ర: రా.9:13 తదుపరి రేవతి వర్జ్యం: ఉ.7:11 నుంచి 8:44 వరకు అమృత ఘడియలు: సా.4:32 నుంచి 6:06 వరకు దుర్ముహూర్తం: ఉ.8:46 నుంచి 9:33 వరకు తిరిగి మ.12:37 నుంచి 1:22 వరకు రాహ
వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల ‘Y’ క్రోమోజోమ్‌ను ఎక్కువగా నష్ట పోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులతోపాటు, తక్కువ ఆయుర్దాయంతో ముడిపడి ఉందట. 60 ఏళ్లు పైబడిన పురుషులలో ‘Y’ క్రోమోజోమ్ లోపం వల్ల గు
సామెత: ‘ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాడట’ అర్థం: కొంత మంది తను చేయాల్సిన కనీస బాధ్యతలు చేయడం కూడా ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటారు. భార్యను పోషించడం భర్త కనీస బాధ్యత. తను, తన సంసారం కాకుండా, లోకానికి ఉపయోగపడేలా ఏదైనా చ