VSP: జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి విన్నపాలను నేరుగా స్వీకరించారు. అర్జీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.