CTR: చిత్తూరు రైల్వేస్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్కు అనుమతిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ – కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం ఉదయం 9.30 గంటలకు, తిరుగు ప్రయాణంలో ప్రతి శుక్రవారం రాత్రి 8.38 గంటలకు చిత్తూరులో ఆగి వెళ్తాయని అధికారులు పేర్కొన్నారు.