ATP: జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో ప్రతిభావంతులైన యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్లకు అవార్డులు అందజేశారు. సోషల్ మీడియా ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని ఎంపీ పిలుపునిచ్చారు.