ఏలూరు: పెదవేగి మండలంలో కోడిపందాలు ఆడుతున్న 10 మందిని ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని కె.కన్నాపురంలో ఎస్సై హరిగోపాల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు. అనంతరం వారి వద్ద నుండి రూ. 7700 నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.