SKLM: కాశీబుగ్గ పోలీసులు గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. ఒడిస్సా నుంచి చిత్తూరు జిల్లాకు 6.200 కిలోల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పలాస రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామకృష్ణ ఆదేశాలతో ఎస్సై సునీల్ బృందం తనిఖీలు చేపట్టగా ఈ నిందితులు పట్టుబడ్డారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.