SKLM: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస MLA రవికుమార్ అన్నారు. ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో MLA కు అందజేశారు. ఆర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.