NDL: మహానంది మండలంలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తున్నట్లు మంగళవారం సూపర్వైజర్ కవిత తెలిపారు. ఆత్మకూర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ ఉత్తర్వుల మేరకు మహానంది-2 అంగన్వాడి కార్యకర్త(OC), గాజులపల్లె-5 (BC-B), బుచ్చమ్మ తోట అంగన్వాడి ఆయా (ST), బసాపురం చెలిమ (OC)పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
Tags :