CTR: పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి DRDA PD శ్రీదేవితో కలిసి మంగళవారం ఈ-సైకిల్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ-సైకిల్స్ పంపిణీ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 258 మంది మెప్మా సంఘ మహిళలకు రూ.34 వేల విలువ చేసే ఈ-సైకిల్లను సబ్సిడీపై రూ.24 వేలకే అందిస్తున్నామన్నారు.