E.G: రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించనున్న డిజిటల్ మహానాడుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం పార్టీ కేడర్‌తో రాజమండ్రిలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి, పరిశీలకులు మెట్ల రమణబాబు హాజరై కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. మహానాడును విజయవంతం చేయాలన్నారు.