తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాబోయే వేసవి కార్యాచరణ, ప్రణాళికను ఆదివారం అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు శశి కళాశాలలో విద్యార్థులు, నియోజకవారగాలోని అధికారులతో ఆర్డీవో శబ్నం ఓ నివేదికను విడుదల చేశారు. పట్టణంలో పూర్తి స్థాయిలో రిజర్వ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపాలని రూ.50 లక్షలతో కొత్త బోర్వెల్ ఏర్పాటు ఇప్పటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.