SKLM: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం, సేవల పట్ల ప్రజల్లో పూర్తి సానుకూల దృక్పథం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో వీసీ సమావేశం నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.