SS: పేదల భూ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి అన్నారు. బుధవారం ముదిగుబ్బ MRO కార్యాలయం ఎదుట భూ బాధితులతో కలిసి ధర్నా చేపట్టి MRO మహేశ్వర్ రెడ్డికి వినతి ఇచ్చారు. ఏళ్ల తరబడి భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ప్రయోజనం లేదని సాకే. హరి అన్నారు. దళితుల భూములు కబ్జా చేశారన్నారు.