VZM: ఈ నెల 20, 21 తేదీలలో పట్టణంలో జరగనున్న AITUC జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునకాల శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా సోమవారం బొబ్బిలిలో మహాసభలన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని, వారికి నష్టం చేసి లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.