KKD: ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో వసూలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పిఠాపురంలో అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేయాలన్నారు. కమిషనర్ సెలవులో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేశారన్నారు