AKP: స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సూచించారు. గురువారం స్వర్ణాంధ్ర-2047పై అచ్యుతాపురంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యచరణ ప్రణాళిక ప్రకారం పని చేస్తూ ముందుకు వెళ్లాలన్నారు. అలాగే, పీ4పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.