HYD: ఐటీ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సైక్లింగ్‌ను లైఫెల్గా మార్చుకుంటున్నారు. నగరంలో సుమారు 70 వేల మంది క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తుండగా, వారాంతాల్లో లాంగ్ రైడ్స్ నిర్వహిస్తున్నారు. రూ. 5 వేల నుంచి రూ. లక్షల విలువైన సైకిళ్లకు ఆదరణ పెరుగుతోంది. అయితే, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో భద్రత కరవై ప్రమాదాలు జరుగుతున్నాయి.