ప్రకాశం జిల్లాలో ఐదుగురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఒంగోలు 1-టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ జగదీశ్‌ను వీఆర్‌కు బదిలీ చేశారు. సింగరాయకొండ సీఐ హాజరత్తయ్యను ఒంగోలు ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. కొండపి సీఐ సోమశేకర్ను చీరాల 1-టౌన్‌కు బదిలీ చేశారు. ఐటీ కోర్ సీఐ వెంకటేశ్వర్లును ఒంగోలు 1-టౌన్‌కు బదిలీ చేశారు.