PPM: అనారోగ్యం సమస్యలతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న TDP మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును ఆదివారం స్దానిక MLA బోనెల విజయ్ చంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరుకోవాలని MLA ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.