KRNL: మహాత్మా జ్యోతి బాపూలే 200 ఏళ్ల జయంతి ఉత్సవాలు జాతీయ స్థాయిలో నిర్వహించనున్న కమిటీలో స్థానం కల్పించడం పట్ల రజక కార్పొరేషన్ ఛైర్మన్ సావిత్రి ఇవాళ అదోనిలో హర్షం వ్యక్తం చేశారు. పీఎం మోదీ అధ్యక్షతన హై లెవెల్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీలో మాజీ రాష్ట్రపతులు ప్రతిభ పాటిల్, రామ్నాథ్ కొవింద్, మాజీ పీఎం దేవే గౌడ పాల్గొన్నారు.