SKLM: జిల్లాలో శనివారం 44-45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో రికార్డు స్థాయిలో ఎండలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మరో ఐదు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని అధికారులు హెచ్చరించారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.