PPM: అపార్ట్మెంట్ కొనుగోలుదారులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమవ్వడం సేవా లోపమేనని జిల్లా వినియోగదారుల క్లినిక్ స్పష్టం చేసింది. బాధిత ఫ్లాట్ ఓనర్లకు, బిల్డర్‌కు మధ్య జరిగిన వివాదంపై కలెక్టర్ ఆదేశాల మేరకు క్లినిక్ ఇంఛార్జ్ నాగమణి సమక్షంలో కీలకమైన పరిష్కార కుదిరింది. అపార్ట్మెంట్ సౌకర్యాలు కల్పించకపోవడంపై ఫ్లాట్ ఓనర్లు వినియోగదారుల క్లినిక్‌ను ఆశ్రయించారు.