అన్నమయ్య: శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవతా దేవస్థానంలో 03-03-2026 మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. ఈ సమయంలో దర్శనం, సేవలు ఉండవు. రాత్రి శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం, తీర్థప్రసాదం అందజేయబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.