ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై ఐవీఆర్ఎస్ ప్రజా సానుకూల దృక్పథం (IVRS-PPP) అంశంపై సెర్ప్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, కార్యదర్శులతో తక్కువ పురోగతి ఉన్న ప్రాంతాలపై చర్చించారు. పింఛనుదారుల మొబైల్ నంబర్లను అప్డేట్ చేయాలని సూచించారు.