NLR: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జూన్ 4న గూడూరుకు చేరుకుని వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్టుకు వెళతారు. అదే రోజు నెల్లూరులో జరిగే ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 5న పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.