VZM: జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భీమవరం రైల్వేస్టేషన్లో అపస్మారక స్థితిలో పడిపోయి చనిపోయినట్లు జీఆర్పీ పోలీసులు ఓ ప్రకటనలో బుధవారం తెలిపారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ మధ్యాహ్నం రైల్వేస్టేషన్లో ఆకస్మాత్తుగా పడిపోయాడని చెప్పారు. అతను ఆచూకీ తెలిసిన వారు మొబైల్ నెంబర్ 9705649492, లేదా 9440170317ని సంప్రదించాలని కోరారు.