PPM: పార్వతీపురంలో నిర్వహించిన “సంకల్పం చైతన్యం అభ్యుదయం 2.0” కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యువతలో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.