ప్రకాశం: త్రిపురాంతకం సచివాలయం 2 పరిధిలో జూన్ 4వ తేదీ కావస్తున్న పింఛను ఇవ్వకపోవడంతో వృద్ధురాలు ఈరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పింఛను ఇవ్వడానికి ఎవరు రాలేదని సచివాలయం వద్దకు వచ్చానన్నారు. మేము ఇంటి వద్దకు వస్తే మీరు లేరని సచివాలయం సిబ్బంది ఆమెను ప్రశ్నించగా నేను ఎక్కడికి వెళ్లలేదని గ్రామంలో ఉన్నానని వృద్ధురాలు వారికి సమాధానం చెప్పానన్నారు.