E.G: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, బీజేపీ నేత అనాలియో బంతిజీ ఆదివారం CM చంద్రబాబును కలిశారు. మే 1న ఉండ్రాజవరంలో నిర్వహించనున్న బౌద్ధ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బౌద్ధ సాంస్కృతిక వారసత్వం ప్రోత్సాహం, ఆలయ నిర్మాణ పురోగతిని సీఎంకి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు